Home » CINEMA » మహేష్‌బాబు ఇంట్లో ‘బ్రహ్మోత్సవం’ సందడి

మహేష్‌బాబు ఇంట్లో ‘బ్రహ్మోత్సవం’ సందడి

మహేష్‌బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది.

మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలను ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేసి, చిత్రాన్ని ఏప్రిల్ 29 విడుదల చేస్తారని అంచనా. హోలీ సందర్భంగా లేటెస్టుగా మహేష్ పోస్టర్‌ను విడుదల చేశారు.

సమంత, కాజల్‌, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది, జయసుధ, రావురమేష్‌ తదితరులపై ఈ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా నిర్మిస్తోంది.

‘బ్రహ్మోత్సవం’ Schedule:

Audio Launch date: April 10, 2016
Audio Launch Venue: Hitex (Hyderabad)
Time: At 7:00 pm
Live telecast: Maa TV, TV 9 and N TV.
Movie Release: April 29, 2016

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*