మలయాళం నటుడు జిష్ణు రాఘవన్, 35, కన్నుమూత

jishnu

మలయాళం నటుడు జిష్ణు రాఘవన్ క్యాన్సర్తో పోరాడుతూ, 35 సంవత్సరాల వయసులో, కొచీ ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. జిష్ణు కొంతకాలంగా గొంతు మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్స పొందుతున్నారు. అతను శుక్రవారం ఉదయం 8.15 గంటలకు కన్నమూసారు. జిష్ణు రెండు సంవత్సరాల క్రితం క్యాన్సర్ బారిన పడ్డారు. దీనికి ఆయన చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నాడు. కానీ క్యాన్సర్ మళ్లీ తరగబెట్టడంతో పరిస్థితి తీవ్ర అయిం ది. . జిష్ణు మరణంతో మళయాల చిత్రసీమ విషాదంలో మునిగి పోయింది. జిష్ణు ప్రఖ్యాత మలయాళ ...

Read More »

మహేష్‌బాబు ఇంట్లో ‘బ్రహ్మోత్సవం’ సందడి

brahmotsavam poster

మహేష్‌బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలను ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేసి, చిత్రాన్ని ఏప్రిల్ 29 విడుదల చేస్తారని అంచనా. హోలీ సందర్భంగా లేటెస్టుగా మహేష్ పోస్టర్‌ను విడుదల చేశారు. సమంత, కాజల్‌, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది, జయసుధ, రావురమేష్‌ తదితరులపై ఈ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ ...

Read More »

బీమా & పింఛ‌న్లు, అసెట్ రీ క‌న‌స్ట్ర‌క్ష‌ న్ కంపెనీలు, స్టాక్ ఎక్చేంజీల రంగాల‌లో FDI మార్పులు

The Union Minister for Finance, Corporate Affairs and Information & Broadcasting, Shri Arun Jaitley delivering the 8th Annual NCM Lecture on ‘Economic Empowerment of Minorities’, in New Delhi on March 23, 2016.
	The Union Minister for Minority Affairs, Dr. Najma A. Heptulla and the Minister of State for Minority Affairs and Parliamentary Affairs, Shri Mukhtar Abbas Naqvi are also seen.

భార‌త దేశంలో ఉత్ప‌త్తి చేసిన‌, త‌యారు చేసిన ఆహార ఉత్ప‌త్తుల విక్ర‌యంలో ఎఫ్ ఐ పీ బీ మార్గం గుండా వంద శాతం ఎఫ్ డీ ఐ కి అనుమ‌తులు ఇవ్వ‌డం జ‌రుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ 2016 -17 సాధార‌ణ బ‌డ్జెట్ ను ఈరోజు లోక్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెడుతూ.. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న ప్రాజెక్టుల‌లో ప్రైవేటు ప్రాతినిధ్యాన్ని ప్రోత్స‌హించ‌డానికి ప‌బ్లిక్ యుటిలిటీ (రిజొల్యూష‌న్ ఆఫ్ డిస్ ప్యూట్స్‌) బిల్లును ప్ర‌వేశ‌పెడ‌తామ‌న్నారు. అంతేకాకుండా పీపీపీ ఒప్పందాల పున‌ర్ నిర్దేశానికి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ...

Read More »

పెట్రోల్ బంకుల్లో చ‌మురు సంస్థ‌ల అధికారుల ఆక‌స్మిక త‌నిఖీ

హైద‌రాబాద్, మార్చి 15, 2016: హైద‌రాబాద్ లోని చ‌మురు సంస్థ‌ల రిటైల్ అవుట్‌లెట్ ల‌లో (పెట్రోల్ బంకుల్లో) చ‌మురు సంస్థ‌ల అధికారులు ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వ‌ర‌కు ఈ త‌నిఖీలు కొన‌సాగాయి. ఇండియ‌న్ ఆయిల్ కార్పోరేష‌న్‌,హిందుస్థాన్ పెట్రోలియం, భార‌త్ పెట్రోలియంకు చెందిన మొత్తం 24 రిటైల్ అవుట్ లెట్ల‌లో నాణ్యత, పరిమాణాలకు సంబంధించి ఈ త‌నిఖీలు చేప‌ట్టిన‌ట్లు తెలంగాణ‌లో చ‌మురు సంస్థ‌ల రాష్ట్ర స్థాయి స‌మ‌న్వ‌య క‌ర్త సీహెచ్‌. శ్రీ‌నివాస్ మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ...

Read More »

2020 నాటికి 3వ అతి పెద్ద పౌర విమాన‌యాన విప‌ణిగా భార‌త్‌

The President, Shri Pranab Mukherjee addressing at the inauguration of the 5th Edition of Binennial Aviation Event on the theme 'India's Civil Aviation Sector: Potential a Global Manufacturing & MRO Hub', at Hyderabad on March 16, 2016.

దేశంలో పౌర విమాన‌యాన విప‌ణివేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ అన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ పౌర విమాన‌యాన రంగంలో మ‌నం 9వ స్థానంలోఉన్నామ‌ని, 2020 నాటికి మ‌న దేశం3వ అతి పెద్ద పౌరవిమాన‌యాన విప‌ణిగా భార‌త్ ఎదిగే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. బుధ‌వారం హైద‌రాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టులో 5వ‘ఇండియా ఏవియేష‌న్– 2016’ ను రాష్ట్రప‌తిలాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నప్ర‌సంగిస్తూ భార‌త విమానాశ్ర‌యాలు 2015లో 190 మిలియ‌న్ ప్ర‌యాణికుల‌కు సేవ‌లందించాయ‌నిగుర్తు చేశారు. పౌర విమాన‌యాన రంగంలో భార‌త్ వేగంగా అభివృద్ధి చెందుతున్న‌ప్ప‌టికీటైర్ – ...

Read More »

19 మార్చి 2016న ప్రారంభం కానున్న ఎవ‌ర్ లాస్టింగ్ ఫ్లేమ్; పార్శీ – జొరాస్ట్రియ‌న్ సాంస్కృతిక ఉత్స‌వాలు

అల్ప సంఖ్యాక వ‌ర్గ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ 2016, మార్చి 19 నుంచి మే 29 మ‌ధ్య న‌గ‌రంలోని ప్ర‌ధాన సాంస్కృతిక కేంద్రాల‌లో “ద ఎవ‌ర్ లాస్టింగ్ ఫ్లేమ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రోగ్రామ్”పేరిట ఒక సాంస్కృతిక వినోద ఉత్స‌వాన్ని నిర్వ‌హించ‌నుంది. హ‌మారీ ధ‌రోహ‌ర్ అనే ఇతివృత్తంతో సంస్కృతి మంత్రిత్వ శాఖ, పార్జోర్ ఫౌండేష‌న్ ల స‌మన్వ‌యంతో ఈ ఉత్స‌వం జ‌రుగ‌నుంది. 2016 మార్చి 19న ఆరంభ‌మ‌య్యే ఈ కార్య‌క్ర‌మం చాలా త‌క్కువ సంఖ్య‌లో ఉన్న పార్శీ వ‌ర్గాల చ‌రిత్ర‌, విశ్వాసాలు, అల‌వాట్ల విశిష్ట‌త‌కు అద్దం ప‌డుతుంది. ...

Read More »

కైలాస్ మాన‌స స‌రోవ‌ర్ 2016 యాత్రకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

Manas Sarovar Yatra

కైలాస్ మాన‌స స‌రోవ‌ర్యాత్ర – 2016 కోసం ఆన్‌లైన్లో  ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని  కేంద్ర విదేశాంగ శాఖ ఈరోజు ప్ర‌క‌టించింది.  http://kmy.gov.in వెబ్‌సైట్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నిసూచించింది.  ఈ ఏడాది జూన్ 2 నుంచి సెప్టెంబ‌ర్9వ తేదీ వ‌ర‌కు ఈయాత్ర జ‌రుగ‌నుంది.  లిపులేఖ్ మార్గం, నాథుల్లా మార్గంగుండా యాత్ర సాగ‌నుంది. లిపులేఖ్ (ఉత్త‌రాఖండ్‌)మార్గంలో 200 కిలో మీట‌ర్లమేర ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.  దీనికిప్ర‌తి ఒక్క‌రికి 1.6 ల‌క్ష‌లు ఖ‌ర్చవుతాయి.  ఈ మార్గం గుండా 18 బృందాలుగా (ఒక్కో బృందంలో 60 మంది యాత్రికులుఉంటారు) తీసుకెళ‌తారు.  సిక్కింలోని ...

Read More »

ఉద్యోగభ‌విష్య నిధి (EPF) సంస్థ అధికారుల‌తో కేంద్ర మంత్రి స‌మావేశం

The Union Minister of State for Labor and Employment (Independent Charge) Shri Bandaru Dattatreya addressing at the Decennial foundation day Celebrations of National Council of Rural Institutes (NCRI) in Hyderabad on October 20, 2015.

కేంద్ర కార్మిక‌, ఉపాథి క‌ల్పన శాఖ మంత్రి శ్రీ బండారు ద‌త్తాత్రేయశుక్ర‌వారం బ‌ర్క‌త్‌పురా లోని ఉద్యోగ భ‌విష్య నిధి (ఈ.పి.ఎఫ్.ఓ) సంస్థ ప్ర‌ధానకార్యాల‌యంలో ఈ.పి.ఎఫ్.ఓ అధికారుల‌తో స‌మీక్షా స‌మ‌వేశం నిర్వ‌హించారు.  అనంత‌రం జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ- తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో కార్మికులసంక్షేమం కొర‌కు ఈ.పి.ఎఫ్.ఓ అనేక చ‌ర్య‌లు తీసుకుంద‌ని వివ‌రించారు. మొత్తం తెలంగాణరాష్ట్రంలో 29,269 సంస్థ‌లు వుండ‌గా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో22,706 సంస్థ‌లు ఈ.పి.ఎఫ్.ఓ రికార్డుల ప్ర‌కారంఉన్నాయి.  మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలోసుమారు 36 ల‌క్ష‌ల మంది, పిఎఫ్ చందాదారులు వుండ‌గా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో13 ల‌క్ష‌ల ...

Read More »

స్వచ్ఛ్ భారత్ మిషన్ అమలు కోసం రాష్ట్రాలతో కలసి MDWS ముమ్మర కృషి

swachha bharat

దేశంలోని అన్ని జిల్లాలలో బహిరంగ ప్రదేశాలలో మల మూత్ర విసర్జన నివారణ లక్ష్య సాధ‌న కోసం తాగు నీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ (ఎమ్ డి డబ్ల్యు ఎస్)   రాష్ట్రాలతో కలసి తన కృషిని ముమ్మరం చేసింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధాన కార్యక్రమాలలో ఒకటైన స్వచ్ఛ్ భారత్ మిషన్ కింద ఈ మంత్రిత్వ శాఖ చేపడుతున్న కార్యకలాపాలలో ఇది ఒక భాగంగా ఉంటోంది. ఈ కార్యక్రమం ద్వారా మహాత్మా గాంధీ 150వ జయంతి సంవత్సరమైన 2019లో అక్టోబరు 2 ...

Read More »

మార్చి 25 నుంచి నమ్మ మెట్రో తూర్పు-పడమర కారిడార్ తనిఖీ

మెజెస్టిక్ వద్ద కెంపెగౌడ ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్ లో పని దాదాపు పూర్తి తో, బెంగుళూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL)  తనిఖీ బృందం శుక్రవారం, మార్చి 25 న భద్రతా క్లియరెన్స్ కోసం వెళతారు. భద్రత క్లియరెన్స్ రైల్వే సేఫ్టీ, మైసూరు రోడ్ కు Byappanahalli కనెక్ట్ క్రొత్త కారిడార్ కమిషనర్ ద్వారా మంజూరు ఒకసారి, ఏప్రిల్ 14 నుంచి ప్రజలకు బహిరంగ విసిరి ఉంటుంది, అన్నారు పాటు గత వారం ఒక టెస్ట్ రైడ్ మంత్రి కె.జె. Goerge తీసుకున్న ...

Read More »